Homeహైదరాబాద్latest Newsనడిరోడ్డుపై వాహనాలను నిలిపివేసిన కాంగ్రెస్ ఎంపీ.. ట్రాఫిక్ లో ఇరుకున్న అంబులెన్స్..!

నడిరోడ్డుపై వాహనాలను నిలిపివేసిన కాంగ్రెస్ ఎంపీ.. ట్రాఫిక్ లో ఇరుకున్న అంబులెన్స్..!

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు.ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే ప్రెస్‌మీట్ పెట్టారు. విజయవాడ జాతీయ రహదారి నడిరోడ్డుపై వాహనాలను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రెస్ మీట్ కారణంగా నిలిపివేశారు. దీంతో ట్రాఫిక్ జాంలో అంబులెన్సు ఇరుక్కుపోయింది.kk 9 ఇదేనిజం నడిరోడ్డుపై వాహనాలను నిలిపివేసిన కాంగ్రెస్ ఎంపీ.. ట్రాఫిక్ లో ఇరుకున్న అంబులెన్స్..!

Recent

- Advertisment -spot_img