Homeహైదరాబాద్latest Newsఎస్సై గణేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ యూత్ నాయకులు

ఎస్సై గణేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ యూత్ నాయకులు

ఇదేనిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై గణేష్ ను మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేకే వ్యవస్థాపక అధ్యక్షులు ఆరుట్ల మహేష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, మండల సోషల్ మీడియా కన్వీనర్ ఎదునూరి భానుచందర్, ఎన్ఎస్ యు ఐ సిరిసిల్ల నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భానుకుమార్, పోతారం నవీన్ గౌడ్, పోతారం వంశీ గౌడ్, కొట్టూరి నవీన్, కేకే యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img