HomeEnglishConstable's cohabitation with young woman.. Wife of police యువతితో Constable సహజీవనం.. పోలీసులకు...

Constable’s cohabitation with young woman.. Wife of police యువతితో Constable సహజీవనం.. పోలీసులకు పట్టించిన భార్య

– గుంటూరు జిల్లాలో ఘటన

ఇదే నిజం, ఏపీ బ్యూరో: మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్తను భార్య పోలీసులకు పట్టించింది. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో కత్తి శ్రీను అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఓ యువతితో అతడికి వివాహేతర సంబంధం ఉంది. దీంతో కానిస్టేబుల్‌పై ఆయన భార్య పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గెస్ట్‌హౌస్‌లో యువతితో ఉండగా భర్తను పోలీసులకు పట్టించింది. దీంతో కానిస్టేబుల్‌ శ్రీనును పోలీసులు అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img