కేరళలోని ఎర్నాకుళం రైల్వేస్టేషన్లో పోర్టర్గా పనిచేసిన శ్రీనాథ్.. తన కూతురికి మంచి జీవితం కోసం స్టేషన్లో ఉచిత వైఫై, ఇయర్ఫోన్స్తో IAS కావాలనే కలను నెరవేర్చుకున్నాడు. శ్రీనాథ్ తొలుత కేరళ పబ్లిక్సర్వీస్కమిషన్ పరీక్షలో విజయం సాధించాడు. అది అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. UPSCలో తొలి మూడు ప్రయత్నాల్లో విఫలమయ్యాడు. నాలుగో ప్రయత్నంలో UPSCపరీక్షలో ఉత్తీర్ణత సాధించి, IASఅధికారి కావాలనే తన కలను నెరవేర్చుకున్నాడు.