Homeహైదరాబాద్latest Newsఅజిత్ మూవీపై కాపీ రైట్ కేసు.. ఏకంగా 150 కోట్లు..!

అజిత్ మూవీపై కాపీ రైట్ కేసు.. ఏకంగా 150 కోట్లు..!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన సినిమా ‘విడముయార్చి’. తాజాగా ఈ సినిమా కాపీరైట్ సమస్యల్లో చిక్కుకుంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.అయితే ఈ సినిమా టీజర్ 1997లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘బ్రేక్‌డౌన్’ని పోలి ఉంది. అయితే ‘బ్రేక్‌డౌన్’ సినిమా కాపీరైట్ హక్కులు తీసుకోకుండా స్టోరీ లైన్‌తో ఈ సినిమాని తెరకెక్కించినట్టు చిత్రబృందం పేర్కొంది.దీంతో ఆ రీమేక్ రైట్స్ కొనకుండా, కాపీ చేసినందుకు హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ, అజిత్ సినిమా చిత్రబృందానికి రూ.150 కోట్లు డిమాండ్ చేస్తూ కాపీరైట్ కేసు వేసినట్టు సమాచారం.అయితే ఈ విషయంపై చిత్ర బృందం ఇప్పటివరుకు స్పందించలేదు.ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల థియేటర్లలో కానుంది.

Recent

- Advertisment -spot_img