Homeఆంధ్రప్రదేశ్Corona to Chandrababu : టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు క‌రోనా

Corona to Chandrababu : టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు క‌రోనా

Corona to Chandrababu : టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు క‌రోనా

Corona to Chandrababu : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కరోనా బారినపడిన తర్వాతి రోజే, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొవిడ్ బారినపడ్డారు.

ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేసి వెల్లడించారు.

తనకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని, స్వల్ప లక్షణాలు ఉన్నట్టు చెప్పారు.

ప్రస్తుతం తాను ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు.

ఇటీవల తనను కలిసిన అందరూ జాగ్రత్తగా ఉండాలని, వెంటనే వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

చంద్రబాబు ట్వీట్‌కు అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

మహమ్మారి బారినుంచి త్వరగా బయటపడాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

Chandrababu : పొత్తులు లేకుండానే గెలుస్తాం

Chandra Babu : ముందస్తు ఎన్నికలు రావచ్చు

Vishnuvardhan reddy : ఏపీని ఆఫ్ఘనిస్థాన్‌గా, వైసీపీ నేతలు తాలిబాన్లు లాగా పాలిస్తున్నారు

Recent

- Advertisment -spot_img