Homeసినిమాఆందోళనకరంగా బాలు ఆరోగ్యం

ఆందోళనకరంగా బాలు ఆరోగ్యం

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కొద్ది రోజుల కింద కరోనా సోకి అనారోగ్యానికి గురైన బాలు ప్రస్తుతం చైన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యం తెలుగుతో పాటు దక్షిణాది చిత్రాలకు, హిందీ చిత్రాలకు వేలాది పాటలు పాడి తన గాత్రంతో ఎనలేని అభిమానులను సాదించుకున్నారు. నటునిగా కూడా ఆయన నటనకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img