గోరువెచ్చని నీటిలో 2 టీ స్పూన్ల తేనెను కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు వంటి సమస్యలు త్వరగా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని అల్లం ముక్కలను నీళ్లలో మరిగించి తాగాలన్నారు. ఆవిరి పట్టడం, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిని పుక్కిలించడం, వేడి పానీయాలు తీసుకోవడం, వెల్లుల్లి చట్నీ తినడం, ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం వల్ల కూడా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుందని వివరించారు.