Courses After Intermediate : ఇంటర్ తర్వాత చేయదగిన 113 బెస్ట్ కోర్సులు ఇవే
Courses After Intermediate : ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఏ కోర్స్ చేయాలి, ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలో తెలియక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతుంటారు.
జీవితంలో ఏ రంగంలో రాణించాలి, ఏ జాబ్‌ను లక్ష్యంగా పెట్టుకున్నామో ఆ దిశగా ప్రయత్నాలు చేసేది ఇంటర్ తర్వాతి నుంచే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మంచి భవిష్యత్ కోసం ఇంటర్మీడియట్‌లోనే కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఇలా ఇంటర్ పూర్తయి ఏ కోర్సు చేయాలో సతమతమవుతున్న విద్యార్థులకు ఏ కోర్సు తీసుకుంటే బెటరో, వాటిపై అవగాహన పొంది తమకు తగిన కోర్సును ఎంచుకుంటే అద్భుత కెరీర్ సొంతమవుతుంది.
ఇంటర్ పూర్తయ్యాక తీసుకోవాల్సిన 113 కోర్సులు ఏవో తెలుసుకుందాం.
- ఏరోనాటికల్ ఇంజినీరింగ్
- ఏరోస్పేస్ ఇంజనీరింగ్
- ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్
- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్
- ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్
- ఆటోమొబైల్ ఇంజనీరింగ్
- బయో మెడికల్ ఇంజనీరింగ్
- బయో టెక్నాలజీ ఇంజనీరింగ్
- సెరామిక్స్ ఇంజనీరింగ్
- కెమికల్ ఇంజనీరింగ్
- సివిల్ ఇంజనీరింగ్
- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
- ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్
- ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్
- ఇంస్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
- మ్యాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
- మెరైన్ ఇంజనీరింగ్
- మెకానికల్ ఇంజనీరింగ్
- మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
- మెటాలర్జీ
- మెటరాలజీ
- మైనింగ్ ఇంజనీరింగ్
- నావల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్
- ఫిజికల్ సైన్సెస్
- పాలీమర్ ఇంజనీరింగ్
- రోబోటిక్స్
- టెక్స్‌టైల్ ఇంజనీరింగ్
- అగ్రికల్చర్ సైన్స్
- బయోలాజికల్ సైన్స్
- బయోటెక్నాలజీ
- కంప్యూటర్ అప్లికేషన్స్
- కంప్యూటర్ సైన్స్
- సైబర్ సెక్యూరిటీ
- ఎర్త్ సైన్స్ / జాగ్రఫీ
- ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్
- ఫిషరీస్
- ఫ్లోరికల్చర్/హార్టికల్చర్
- ఫుడ్ టెక్నాలజీ
- ఫారెస్ట్రీ
- ఓషియనోగ్రఫీ
- స్టాటిస్టికల్ సైన్స్
- వెటర్నరీ సైన్సెస్
- వైల్డ్ లైఫ్ బయాలజీ
- జువాలజీ
- ఆయుర్వేద బీఏఎంఎస్
- డెంటల్ బీడీఎస్
- హోమియోపతి
- న్యాచురోపతి
- ఫార్మసీ
- సిద్ధ
- యునానీ
- ఆంత్రోపాలజీ
- ఆర్కియాలజీ
- ఆర్ట్ రిస్టోరేషన్
- క్యూరేషన్
- ఎడ్యుకేషనల్/వొకేషనల్ స్కూల్ కౌన్సిలర్
- మాన్యుమెంట్స్ అండ్ స్కల్ప్చర్ రిస్టోరేషన్
- మ్యూసియాలజీ
- ఫిజియోథెరపీ
- రిహ్యాబిలిటేషన్ సైకాలజీ
- రిహ్యాబిలిటేషన్ థెరపీ
- సోషల్ వర్క్
- స్పెషల్ ఎడ్యుకేటర్
- స్పీచ్ లాంగ్వేజ్ అండ్ హియరింగ్
- లా
- అడ్వర్టైజింగ్
- జర్నలిజం
- మాస్ కమ్యూనికేషన్
- పబ్లిక్ రిలేషన్స్
- ఆర్ట్ డైరెక్షన్
- కొరియోగ్రఫీ
- డైరెక్షన్
- ఫిల్మ్/డ్రామా ప్రొడక్షన్
- ఫైన్ ఆర్ట్స్
- పర్ఫామింగ్ ఆర్ట్స్
- వోకల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్
- యానిమేషన్
- సినిమాటోగ్రఫీ
- కమ్యూనికేషన్ డిజైన్
- డిజైన్
- గ్రాఫిక్ డిజైనింగ్
- ఫోటోగ్రఫీ
- యాక్చురియల్ సైన్సెస్
- బ్యాంక్ మేనేజ్‌మెంట్
- బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
- బిజినెస్ మేనేజ్‌మెంట్
- కాస్ట్స్ అండ్ వర్క్స్ అకౌంట్స్
- చార్టర్డ్ అకౌంటెన్సీ
- చార్టర్డ్ ఫైనాన్షియల్ అనాలిసిస్
- ఈవెంట్ మేనేజ్‌మెంట్
- హాస్పిటల్ మేనేజ్‌మెంట్
- హోటల్ మేనేజ్‌మెంట్
- హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్
- ఇన్స్యూరెన్స్
- లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్
- మేనేజ్‌మెంట్
- బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్
- డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్
- కార్పొరేట్ ఇంటెలిజెన్స్
- డిటెక్టీవ్
- ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రీషియన్
- ఫారిన్ లాంగ్వేజెస్
- హోమ్ సైన్స్
- ఇంటీరియర్ డిజైనింగ్
- లిబరల్ స్టడీస్
- లైబ్రసీ సైన్సెస్
- మాంటెస్సరీ టీచింగ్
- న్యూట్రీషియన్ అండ్ డైటెటిక్స్
- ఫిజికల్ ఎడ్యుకేషన్
- స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్
- టూరిజం అండ్ ట్రావెల్స్
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం రూపొందించిన బుక్‌లెట్‌లో సీబీఎస్ఈ ప్రధానంగా వివరించిన 113 కోర్సులు ఇవి.
ఇవే కాకుండా అనేక రంగాల్లో అనేక కోర్సులు ఉన్నాయి.
అయితే విద్యార్థుల అభిరుచికి తగ్గట్టుగా కోర్సుల్ని ఎంచుకుంటే కెరీర్ బాగుంటుంది.