Homeహైదరాబాద్latest Newsహీరో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్..!

హీరో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్..!

చిక్కడపల్లి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసుల అరెస్ట్ చేసారు. అయితే హీరో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్, అరెస్టు నుంచి రక్షణ పిటిషన్ పై విచారణ సాయంత్రం నాలుగు గంటలకు హైకోర్టు వాయిదా వేసింది. ప్రభుత్వ తరపు లాయర్ వాదనలే కీలకం అవుతాయని భావిస్తున్నారు. ఆయన గట్టిగా క్వాష్ పిటిషన్, అరెస్టు నుంచి రక్షణను వ్యతిరేకిస్తే న్యాయమూర్తి కూడా రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేసుకోమని సూచించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img