Homeహైదరాబాద్latest Newsతీర్పును రిజర్వు చేసిన రౌజ్ అవెన్యూ కోర్టు

తీర్పును రిజర్వు చేసిన రౌజ్ అవెన్యూ కోర్టు


దిల్లీ : మద్యం కుంభకోణం కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం దిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఇరువర్గాల న్యాయవాదులు దాదాపు రెండు గంటల పాటు వాదనలు వినాపించారు. కేజ్రీవాల్‌ను 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. మరికాసేపట్లో కస్టడీ పిటిషన్‌పై కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.

Recent

- Advertisment -spot_img