Homeహైదరాబాద్latest Newsకరెంట్ షాక్ తో ఆవు మృతి

కరెంట్ షాక్ తో ఆవు మృతి

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం పెద్ద నక్కల పేట గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్ లోపం వల్ల జెట్టి బుచ్చన్న యొక్క ఆవు (ఏడు సంవత్సరాల, 3వ ఈత) మృతి చెందింది. ఆవు యొక్క మార్కెట్ విలువ సుమారు 45 వేల రూపాయలు అని డాక్టర్లు తెలిపినారు.

Recent

- Advertisment -spot_img