ఇదేనిజం, నారాయణఖేడ్: సిపిఐ జిల్లా నాయకులు చిరంజీవి మంగళవారం హైదరాబాద్ లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను అయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ప్రజా గొంతుక, ప్రజా పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్నకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ పండరి దత్తు తదితరులు పాల్గొన్నారు.