అహంకారం తారస్తాయికి చేరితే ఇలాంటి వెధవ పనులే చేస్తారు అని జగన్ మరో సారి నిరూపించుకున్నాడు. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఓన్లీ ఆత్మహత్యలే అనే నాణుడి వుంది. అది వంద శాతం నిజమే అని జగన్ నిరూపించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఘోరాతి ఘోరంగా ఓడిపోవడానికి అసలు సిసలైన కారణం తన ఫోటోను రైతుల భూమి పాస్ బుక్ ల పై ముద్రించుకోవడమే. వంది మాగదుల పొగడ్తల్లో తనకు తానే ఓ చక్రవర్తిలా ఫీల్ అయిపోయి తనకు తానే ఉరి వేసుకొని జగన్ పొలిటికల్ సూసైడ్ చేసుకున్నాడని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.