సూపర్‌స్టార్’ మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ ‘SSMB 29’. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్తుందని ఇటీవలే టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్‌గా మారింది. రూ.1000కోట్ల బడ్జేట్‌తో ఈ మూవీని జక్కన రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నడని టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.