Homeసినిమాఓవర్సీస్​లో ‘డన్కీ’ బుకింగ్స్​పై క్రేజీ అప్​డేట్

ఓవర్సీస్​లో ‘డన్కీ’ బుకింగ్స్​పై క్రేజీ అప్​డేట్

బాలీవుడ్​ బాద్షా షారుఖ్​ ఖాన్, క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వస్తున్నలేటెస్ట్ మూవీ ‘డన్కీ’. పఠాన్, జవాన్ సినిమాల బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ జోష్​లో ఉన్న షారుఖ్​.. డన్కీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. షారుఖ్​ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్​లో వసూళ్లు ఏ రేంజ్​లో ఉంటాయో పఠాన్, జవాన్ మరోసారి చూపించాయి. అయితే, ప్రస్తుతం డన్కీ ఓవర్సీస్ బుకింగ్స్​కు సంబంధించి ఓ క్రేజీ అప్​డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమా ట్రైలర్​ను మేకర్స్ రిలీజ్ చేసిన రోజునే ఓవర్సీస్ బుక్సింగ్స్​ కూడా స్టార్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అవైటెడ్ సినిమా డిసెంబర్ 21న థియేటర్లలోకి రాబోతుంది.

Recent

- Advertisment -spot_img