Homeహైదరాబాద్latest NewsCRIME: రాళ్లతో కొట్టి యువకుడి దారుణ హత్య

CRIME: రాళ్లతో కొట్టి యువకుడి దారుణ హత్య

యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన విశాఖపట్నం అరిలోవ కృష్ణపురంలో శనివారం వెలుగు చూసింది. యువకుడిని రాళ్లతో కొట్టి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

Recent

- Advertisment -spot_img