Homeహైదరాబాద్latest NewsCrime News : యువకుడి అనుమానాస్పద మృతి

Crime News : యువకుడి అనుమానాస్పద మృతి

– హైదరాబాద్​లోని మీర్​పేట పరిధిలో ఘటన

ఇదే నిజం, హైదరాబాద్: యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన హైదరాబాద్​లో మీర్​పేట పరిధిలో జరిగింది. భూపేష్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని ప్రశాంత్‌ (21)గా గుర్తించారు. యువకుడిని ఎవరో హత్య చేశారని అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img