Homeహైదరాబాద్latest Newsపంట నష్టం.. త్వరలో వారి ఖాతాల్లోకి డబ్బులు..!

పంట నష్టం.. త్వరలో వారి ఖాతాల్లోకి డబ్బులు..!

తెలంగాణలో వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన ఖాతాల్లో ఎకరాకు రూ.10,000 చొప్పున త్వరలోనే జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రూ.10వేల కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. కాగా, ప్రకృతి విపత్తుల సమయంలో కేంద్ర సాయం కోసం ఎదురుచూడకుండా రాష్ట్రస్థాయిలో ప్రత్యేక బృందాల ఏర్పాటుకు యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ పోలీస్ బెటాలియన్ నుంచి 100 మందికి విపత్తు నిర్వహణలో శిక్షణ ఇస్తామన్నారు.

Recent

- Advertisment -spot_img