Homeహైదరాబాద్latest NewsCSK : కష్టాల్లో చెన్నై.. 7 వికెట్లు ఢమాల్

CSK : కష్టాల్లో చెన్నై.. 7 వికెట్లు ఢమాల్

CSK : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నేడు చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎందుకుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ దిగిన చెన్నై కేవలం 14 ఓవర్లలో 72 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై నిర్ణీత 14 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయింది. చెన్నై బ్యాటర్లు రచిన్ రవీంద్ర 4 పరుగులు, డెవాన్ కాన్వే 12, రాహుల్ త్రిపాఠి 16, విజయ్ శంకర్ 29, రవిచంద్రన్ అశ్విన్ 1, రవీంద్ర జడేజా, దీపక్ హుడా ఔట్ అయ్యారు.

Recent

- Advertisment -spot_img