Homeహైదరాబాద్latest NewsCSK vs MI: చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్.. ఎంతంటే?

CSK vs MI: చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్.. ఎంతంటే?

CSK vs MI: IPL-2025 భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన MI జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ 31, సూర్య కుమార్ 29 పరుగులు చేయగా మిగిలిన వారెవ్వరూ పెద్దగా రాణించలేదు. CSK బౌలర్లలో నూర్ అహ్మద్ 4, ఖలీల్ 3 వికెట్లు తీయగా ఎల్లీస్, అశ్విన్ తలో వికెట్ తీశారు. చెన్నై లక్ష్యం 156 పరుగులుగా ఉంది.

Recent

- Advertisment -spot_img