Homeహైదరాబాద్latest NewsCSK VS RCB : టాస్ గెలిచిన చెన్నై.. మొదటి బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ

CSK VS RCB : టాస్ గెలిచిన చెన్నై.. మొదటి బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ

CSK VS RCB : ఐపీఎల్ 2025లో భాగంగా నేడు చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడిన బెంగళూరు బ్యాటింగ్ దిగింది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 33 మ్యాచ్‌లు జరిగాయి. చెన్నై 21 మ్యాచ్‌లు గెలుపొందగా, RCB 11 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఇరు జట్లు తొలి మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. తమ అభిమాన జట్టు గెలుస్తుందని వారు ఆశిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img