Homeహైదరాబాద్latest Newsలక్షెట్టిపేట ఎంజేపీ బాలికల పాఠశాలలో సంస్కృతి కార్యక్రమాలు

లక్షెట్టిపేట ఎంజేపీ బాలికల పాఠశాలలో సంస్కృతి కార్యక్రమాలు

ఇదేనిజం, లక్షెట్టిపేట: ఎంజేపీ లక్షెట్టిపేట బాలికల పాఠశాలలో ఆషాడ మాసం సందర్భంగా సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల ఆధ్వర్యంలో ఆషాడం మాసం గురించి విద్యార్థులకు వేషధారణతో రోడ్డు మైసమ్మ, ఆషాడ మాసం లో అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఎరుపు రంగు ధోతి ధరించి కళ్ళకు గంటలు ధరించి శరీరమంతా పసుపు కుంకుమ రాసుకొని ‌ మొదటి మీద పెద్ద బొట్టు ధరించి పోతురాజు ప్రత్యక్యతను విద్యార్థులు కండ్లకు కట్టినట్టు వేషధారణ చేశారు ఇలా చేయడం వల్ల అమ్మవారు శాంతించి వ్యాధులు ప్రబలకుండా అడ్డుకుంటుందని ప్రజల విశ్వాసం అందుకే ఈ బోనాలు జరుపుకుంటారని ఇందులో ఉపయోగించే పసుపు వేపాకులు యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయని ఈ మాసం ప్రత్యేక గురించి ఎం జె పి పాఠశాల ప్రధానోపాధ్యాయులు , అధ్యాపక బృందం విద్యార్థులకు తెలియజేశారు అనంతరం డీజే శబ్దాలతో నృత్యాలు చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img