Homeహైదరాబాద్latest Newsసైబర్ మోసం.. కండక్టర్ అకౌంట్‌లో రూ.11 లక్షలు మాయం.. అసలు ఏం జరిగిందంటే..?

సైబర్ మోసం.. కండక్టర్ అకౌంట్‌లో రూ.11 లక్షలు మాయం.. అసలు ఏం జరిగిందంటే..?

జనగామ జిల్లా ఆర్టీసీ కండక్టర్ అకౌంట్ నుంచి సైబర్ నేరస్తుడు రూ.11 లక్షలు కాజేశాడు. ఇంటి నిర్మాణం కోసం రామేశ్వర్ తన బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు దాచుకున్నాడు. డ్యూటీలో ఉండగా యూనియన్ బ్యాంక్ నుంచి లింక్ రావడంతో రామేశ్వర్ క్లిక్ చేశాడు. మరుసటి రోజు అకౌంట్ చెక్ చేసుకోగా రూ.11 లక్షలు మాయం అయ్యాయి.

Recent

- Advertisment -spot_img