Homeహైదరాబాద్latest Newsసైబరాబాద్ ఎస్ఐ అరెస్ట్.. కారణం ఇదే..!

సైబరాబాద్ ఎస్ఐ అరెస్ట్.. కారణం ఇదే..!

సైబరాబాద్ ఎస్ఐ కృష్ణని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణ వేధింపులు తట్టుకోలేక ఒక కేసులో నిందితుడు సూసైడ్ చేసుకున్నారు. ఈ విషయమై సదరు ఎస్ఐపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎంక్వయిరీ చేసిన ఇతర అధికారులు.. ఎస్ఐ కృష్ణపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నట్లు గుర్తించారు. చివరికి నేడు అరెస్ట్ చేశారు.

Recent

- Advertisment -spot_img