Homeఆంధ్రప్రదేశ్అటు యూపీ ఇటు ఏపీలో సైకిల్ జోరు..

అటు యూపీ ఇటు ఏపీలో సైకిల్ జోరు..

లోక్‌సభ ఎన్నికల్లో సైకిల్ పార్టీ గుర్తు ఉన్న రెండు పార్టీలు ప్రభంజనం సృష్టించాయి. ఏపీలో టీడీపీ అధికారం దిశగా దూసుకెళ్తుండగా, 16 లోక్‌సభ స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక యూపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాల్లో దూసుకెళ్తోంది. ఈ రెండు పార్టీల గుర్తు సైకిల్ కావడంతో దేశంలో సైకిల్ జోరు కొనసాగుతోందని పలువురు విశ్లేషిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img