Homeహైదరాబాద్latest Newsఫెంగల్ తుఫాన్‌ ఎఫెక్ట్.. భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..!

ఫెంగల్ తుఫాన్‌ ఎఫెక్ట్.. భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..!

తమిళనాడులో ఫెంగల్ తుఫాన్‌తో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా ఏడు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాన్ మధ్యాహ్నం తీరం దాటనుంది. మహాబలిపురం-కారైకల్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం కనిపిస్తుంది. చెన్నై సహా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అన్ని పోర్టుల్లోనూ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img