Homeహైదరాబాద్latest NewsDaaku Maharaaj Trailer: 'డాకు మహారాజ్' ట్రైలర్.. బాలకృష్ణ నట విశ్వరూపం (VIDEO)

Daaku Maharaaj Trailer: ‘డాకు మహారాజ్’ ట్రైలర్.. బాలకృష్ణ నట విశ్వరూపం (VIDEO)

Daaku Maharaaj Trailer: బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ ట్రైలర్ను చిత్ర బృందం అమెరికాలో జరుగుతున్న ఈవెంట్లో రిలీజ్ చేసింది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, బాబీ డియోల్, శ్రద్ధ శ్రీనాథ్ కీలక పాత్రల్లో నటించారు. బాలయ్య డ్యూయెల్ రోల్లో డిఫరెంట్ ప్రాతల్లో నట విశ్వరూపం చూపించారు. ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img