Homeహైదరాబాద్latest Newsచెన్నైలో గేమ్‌ఛేంజర్ ఈవెంటుకి గెస్ట్ గా దళపతి విజయ్..?

చెన్నైలో గేమ్‌ఛేంజర్ ఈవెంటుకి గెస్ట్ గా దళపతి విజయ్..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి దర్శకత్వం శంకర్ వహించారు. ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకి కథను అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంలో తమిళనాడులో ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు చెన్నైలో ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనాల్సిందిగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌, దర్శకుడు లోకేష్‌ కనగరాజాయ్‌లను చిత్రబృందం ఆహ్వానించింది. లోకేష్ తప్పకుండా హాజరవుతుండగా, దళపతి విజయ్ హాజరవుతాడా అనే ప్రశ్న నెలకొంది.

Recent

- Advertisment -spot_img