Homeహైదరాబాద్latest News'దానా' తుఫాన్‌ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. రద్దయిన 41 రైళ్లు ఇవే..!

‘దానా’ తుఫాన్‌ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. రద్దయిన 41 రైళ్లు ఇవే..!

‘దానా’ తుఫాను కారణంగా మూడు రోజుల పాటు పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. నేడు, రేపు, ఎల్లుండి మొత్తంగా 41 రైళ్లు రద్దు చేశారు. సికింద్రాబాద్-భువనేశ్వర్‌, కన్యాకుమారి-దిబ్రూగఢ్‌, చెన్నై సెంట్రల్-షాలిమార్, ముంబై-భువనేశ్వర్‌ కోణార్క్, హైదరాబాద్-హౌరా ఈస్ట్ కోస్ట్, బెంగళూరు-హౌరా తదితర రైళ్లు రద్దు చేసిన వాటిలో ఉన్నాయి. ఈ రోజు SEC – భువనేశ్వర్, HYD – హౌరా, SEC – హౌరా, SEC – మల్దాటౌన్ రైళ్లను సౌత్‌ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది.

Recent

- Advertisment -spot_img