Homeజిల్లా వార్తలుకొనసాగుతున్న దరఖాస్తుల డాటా ఎంట్రీ

కొనసాగుతున్న దరఖాస్తుల డాటా ఎంట్రీ

ఇదే నిజం, వరంగల్ తూర్పు: ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తుల డాటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగుతోంది. వరంగల్​ బల్దియా వ్యాప్తంగా ఇటీవల అధికారులు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. 66వ డివిజన్ కు సంబంధించి 2, 82, 820 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఇందుకు సంబంధించిన డాటా ఎంట్రీ కొనసాగుతోంది. దాదాపుగా ఒక్కరోజు 50 వేల దరఖాస్తులను నమోదు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img