Homeజిల్లా వార్తలుకొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల డాటా ఎంట్రీ

కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల డాటా ఎంట్రీ

ఇదేనిజం, బెల్లంపల్లి: ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించిన ఆన్​లైన్​ ప్రక్రియ కొనసాగుతోంది. మున్సిపల్​ కమిషనర్​ భుజంగరావు బుధవారం దరఖాస్తులకు సంబంధించిన ఆన్​ లైన్​ ప్రక్రియను పర్యవేక్షించారు. దరఖాస్తుదారులకు సంబంధించిన డాటాను వీలైనంత త్వరగా ఆన్​ లైన్​ చేసి ఇందుకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులకు పంపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ కే శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img