Homeఫ్లాష్ ఫ్లాష్Daugher Day Special: బిడ్డలతో యాక్టర్స్ ఫోటోలు

Daugher Day Special: బిడ్డలతో యాక్టర్స్ ఫోటోలు

హైదారబాద్​: Daugher Day సందర్భంగా సినీ తారలు తమ కుమార్తెలతో కలిసి ఉన్న ఫోటోలను జతజేస్తూ సోషల్​మీడియాలో పోస్టులు పెట్టారు. కొందరు వాటికి ఆసక్తికరమైన క్యాప్షన్స్ యాడ్​ చేశారు.
‘కూతుళ్లు మన జీవితానికి వెలుగులు.. వాళ్లు మన జీవితంలో నింపిన ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టం. ప్రపంచంలోని కుమార్తెలందరికీ శుభాకాంక్షలు’ అని చిరు పోస్ట్‌ చేశారు.

‘అన్షులా, జాన్వి, ఖుషి.. ఈ ముగ్గురు ఏంజెల్స్‌ నా జీవితంలో ఆనందం, సంపదను నింపారు. వీళ్లు నా కుమార్తెలు కావడం నా అదృష్టం’ అని బోనీ కపూర్‌ ట్వీట్‌ చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img