ఐపీఎల్ 2025 వేలం రెండో సెట్‌లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. ఫ్రాంచైజీలు వార్నర్‌పై ఆసక్తి చూపకపోవటంతో వార్నర్ అన్ సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. రూ.2 కోట్ల బేస్ ధరతో ఉన్న డేవిడ్ వార్నర్ వేలంలో అమ్ముడుపోకుండా ఉండిపోయాడు. అయితే అదే దారిలో టీమిండియా ఆటగాడు దేవదత్ పడిక్కల్ కూడా అన్ సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు.