Homeహైదరాబాద్latest Newsసెల్ టవర్ ఎక్కిన అద్దంకి అభిమానులు.. న్యాయం చేయాలని డిమాండ్

సెల్ టవర్ ఎక్కిన అద్దంకి అభిమానులు.. న్యాయం చేయాలని డిమాండ్

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరుపై కొందరు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అద్దంకి దయాకర్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించి వెనక్కి తీసుకోవడంతో అద్దంకి అభిమానులు ఫైర్ అవుతున్నారు.

ALSO READ: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్..

దయాకర్ కు జరిగిన అన్యాయంపై నేషనల్ మాల మహానాడు కార్యకర్తలు మెదక్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇద్దరు కార్యకర్తలు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. అద్దంకికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షుడు బత్తుల ప్రసాద్, జిల్లా సోషల్ మీడియా ఇన్ ఛార్జీ వెంకటేశ్ తదితరులున్నారు.

ALSO READ: పాపం.. CM రేవంత్ రెడ్డి ఇంగ్లిష్ పై ట్రోల్స్..

ALSO READ: వావ్ రోహిట్ ఇంటర్నేషనల్ రికార్డ్.. భయ్యా..

Recent

- Advertisment -spot_img