Homeహైదరాబాద్latest Newsనడుము లోతు నీటిలో మృతదేహం తరలింపు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో వైరల్..!

నడుము లోతు నీటిలో మృతదేహం తరలింపు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో వైరల్..!

విజయవాడలో వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. చిట్టినగర్ పరిధిలో వరదల్లో 14 ఏళ్ల బాలుడు అదృశ్యమై శవమై తేలాడు. మృతదేహాన్ని నడుములోతు నీటిలో తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొడుకుని తరలిస్తుండగా తల్లి రోదిస్తున్న దృశ్యాలు అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img