Homeహైదరాబాద్latest NewsBREAKING: హైదరాబాద్ లో రోడ్డు పక్కన DEAD BODY

BREAKING: హైదరాబాద్ లో రోడ్డు పక్కన DEAD BODY

హైదరాబాద్, దుండిగల్ పీఎస్ పరిధిలో డెడ్ బాడీ కలకలం రేపుతోంది. గుర్తు తెలియని యువకుడి డెడ్ బాడీ లభ్యమైంది.

తలపై బలమైన గాయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img