Homeహైదరాబాద్latest Newsహీరోయిన్‌కు హత్యా బెదిరింపులు.. ఎందుకంటే?

హీరోయిన్‌కు హత్యా బెదిరింపులు.. ఎందుకంటే?

తెలుగులో తేజ దర్శకత్వంలో ‘ధైర్యం’ సినిమాలో హీరోయిన్‌గా నటించని రైమా సేన్ గుర్తుందా.. ప్రస్తుతం ఆమె ‘మా కాళి’ అనే సినిమాలో నటిస్తున్నారు. 1946 ఆగస్టు 16న కోల్‌కతాలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నావని కొందరు వ్యక్తులు తనకు కాల్స్ చేసి బెదిరిస్తున్నారని రైమా సేన్ వాపోయారు. హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img