Homeహైదరాబాద్latest Newsతీవ్ర విషాదం.. దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి..!

తీవ్ర విషాదం.. దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి..!

దక్షిణ కొరియాలోని ముయాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదానికి కారణం ల్యాండింగ్‌ గేర్‌ వైఫల్యమే అని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ప్రమాదం చోటు చేసుకొన్న సమయంలో మొత్తం 175మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది విమానంలో ఉన్నారు. ఇద్దరు సిబ్బందిని ప్రాణాలతో కాపాడారు. 179మంది మృతి చెందినట్లు యాంహాప్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఘటనలో విమానం మొత్తం పూర్తిగా కాలిపోయిదని అధికారులు ధ్రువీకరించారు.

Recent

- Advertisment -spot_img