Homeహైదరాబాద్latest Newsతీవ్ర విషాదం.. శ్రీ రాముడి ప్రదర్శన ఇస్తుండగా హార్ట్ ఎటాక్.. ఒక సారిగా..!(VIDEO)

తీవ్ర విషాదం.. శ్రీ రాముడి ప్రదర్శన ఇస్తుండగా హార్ట్ ఎటాక్.. ఒక సారిగా..!(VIDEO)

ఢిల్లీలోని రామలీలాలో ప్రదర్శన ఇస్తుండగా ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. తూర్పు ఢిల్లీ నివాసి సుశీల్ కౌశిక్ (45) శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుడి మోకాలిపై కూర్చున్నాడు. తిరిగి లేచి ప్రదర్శన కొనసాగించాలని చూసినా అది సాధ్యపడలేదు. కంగారు పడుతూ తెరవెనక్కి పరిగెత్తి కుప్పకూలాడు. సహచరులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img