Homeహైదరాబాద్latest Newsపండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. సోషల్ మీడియా వేదికగా అభినందనలు!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. సోషల్ మీడియా వేదికగా అభినందనలు!

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె బిడ్డకు జన్మనిచ్చారు. శనివారం సాయంత్రం ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికెళ్లిన దీపికా పదుకొణెకు ఆదివారం పండంటి ఆడబిడ్డ పుట్టింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న దీపికా, రణ్వీర్సింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. 2018లో దీపిగా,రణ్వీర్ సింగ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img