Homeహైదరాబాద్latest Newsహన్మకొండలో అమ్మాయి సూసైడ్

హన్మకొండలో అమ్మాయి సూసైడ్

హన్మకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని హసన్ పర్తిలోని SR యూనివర్సిటీలో BSC అగ్రికల్చర్ చదువుతున్న స్టూడెంట్ ఆత్యహత్య కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లాకు చెందిన రాథోడ్ దీప్తి క్యాంపస్ హాస్టల్ లో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. డెడ్ బాడీ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img