Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో సన్నబియ్యం పంపిణీ ఆలస్యం.. ఎందుకంటే..?

తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ ఆలస్యం.. ఎందుకంటే..?

తెలంగాణలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ ఆలస్యం కానుంది. సంక్రాంతి నుంచి అందిస్తామని ప్రభుత్వం భావించినా అది అమలయ్యేలా లేదు. కొత్త ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేస్తే బియ్యంలో నూక శాతం పెరుగుతుందని, అన్నం ముద్దగా మారుతుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. కనీసం 3 నెలల పాటు ధాన్యాన్ని తప్పకుండా నిల్వ చేయాల్సి ఉంటుందని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఉగాది నుంచి ఈ స్కీం అమలయ్యే ఛాన్స్ ఉంది.

Recent

- Advertisment -spot_img