Homeజాతీయంఆలస్యమైన Spice Jet flight

ఆలస్యమైన Spice Jet flight

– శంషాబాద్ ఎయిర్​పోర్టులో ఇబ్బంది పడ్డ ప్రయాణికులు

ఇదే నిజం, హైదరాబాద్: హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన స్పైస్‌జెట్ విమానం బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఎన్ని గంటలకు విమానం బయలుదేరుతుందో కూడా యాజమాన్యం చెప్పడం లేదు. దీంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img