Homeహైదరాబాద్latest Newsఢిల్లీ కాలుష్యం ఎఫెక్ట్.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌..!

ఢిల్లీ కాలుష్యం ఎఫెక్ట్.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌..!

ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తోంది. గాలి నాణ్యతా సూచీ 400లకు పైగా నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటినుంచే పని చేయాలని ఆదేశించింది. కాలుష్య తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img