హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళన మొదలైంది. ఇందులో భాగంగా మూసానగర్ లోని రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభించారు. నిర్వాసితులను ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇళ్లకు తరలించారు. ఈ కూల్చివేతలు రెండు రోజులు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.