Homeహైదరాబాద్latest NewsAlert: తెలంగాణలో విజృంభిస్తున్న డెంగ్యూ.. భారీగా పెరిగిన డెంగ్యూ కేసులు..!

Alert: తెలంగాణలో విజృంభిస్తున్న డెంగ్యూ.. భారీగా పెరిగిన డెంగ్యూ కేసులు..!

తెలంగాణలో డెంగీ పంజా విసురుతోంది. నిన్నటి వరకు 5,500 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్‌లో 2148, కరీంనగర్ 224, ఖమ్మం 641, మహబూబాబాద్ 103, మహబూబ్ నగర్ 120, మేడ్చల్ మల్కాజ్ గిరి 356, నల్గొండ 151, పెద్దపల్లి 155, రంగారెడ్డి 100, సంగారెడ్డి 132, సూర్యాపేట 222, వరంగల్ లో 208 కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img