ఇదే నిజం, ఖమ్మం: ఖమ్మం కు ఉదయం 10:30 గంటలకు చేరుకోనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం పట్టణంలో ప్రైవేటు ఆసుపత్రిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. మధిర నియోజకవర్గం చింతకాని, మధిర మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేయనున్నారు.