Homeహైదరాబాద్latest Newsచిత్తూరులో ఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసం.. సీఎం చంద్రబాబు సీరియస్

చిత్తూరులో ఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసం.. సీఎం చంద్రబాబు సీరియస్

చిత్తూరు జిల్లా ములకలచెరువులో గ్రామానికి కాస్త దూరంగా శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయం ఉంది.అయితే ఆలయాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పునాదులతో సహా ఆలయాన్ని పెకిలించి.. గేట్లు ధ్వంసం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్పీ నేతలు చెప్పారు. దాడి చేసినవారిని అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు.. దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలన్నారు.

Recent

- Advertisment -spot_img