Homeజిల్లా వార్తలుసిర్పూర్ ఎమ్మెల్యేను సన్మానించిన దేవాంగ సంక్షేమ సభ్యులు

సిర్పూర్ ఎమ్మెల్యేను సన్మానించిన దేవాంగ సంక్షేమ సభ్యులు

ఇదేనిజం, బెజ్జూరు: సిర్పూరు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబును దేవాంగ సంక్షేమ సభ్యులు సన్మానించారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా బెజ్జూరు మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా సంక్షేమ సభ్యులు శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు బెనికి శ్యాంసుందర్, అధ్యక్షులు పొలాస శేఖర్, సభ్యులు నాగుల రవికుమార్, రాజమౌళి, పొలాస కేదారి, రాకేష్, మండిగ మహేష్, సంతోష్, రాపెళ్లి సమ్మన్న, గోరింటల బాపు, పురుషోత్తం, సదాశివ్, సమ్మన్న, మాడ సత్తన్న, బెనికి దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img